WEIGHT GAIN & ENERGY POWDER

Price range: ₹699.00 through ₹1,299.00

Ingredients:
వేరుశనగ పప్పులు, వేరుశనగ బాదం పప్పు, వేరుశనగ మఖానా పొడి మిక్స్ తో చేసిన పౌడర్

▶ Watch Product Video

SKU: N/A Category:

వాడకం:
రాత్రి 2 చెంచాల పౌడర్ ను ఒక కప్ గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి.

ఫలితం:
25 నుండి 50 రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉన్నవారు 50 రోజులు నిరంతరంగా తీసుకోవాలి.

గమనిక:
ఈ పౌడర్ ఉపయోగించేటప్పుడు సరైన విధంగా తీసుకుంటే, ప్రతి ఒక్కరూ ఈ పౌడర్ తో ఒక కప్ గోరువెచ్చని పాలతో కలిపి తాగాలి. ఈ పౌడర్ తీసుకున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 6 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పౌడర్ తీసుకోవచ్చు.

ప్రయోజనాలు:
➤ బలహీనతను తగ్గిస్తుంది: శరీరానికి తగిన శక్తి ఇస్తుంది మరియు నీరసం తగ్గిస్తుంది.
➤ బరువు పెరగడానికి: సహజంగా బరువు మరియు మసిల్ మాస్ పెరుగుతాయి. ఈ పౌడర్ క్రమం తప్పకుండా 25 రోజుల పాటు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
➤ శరీర పోషణ: బరువు మరియు శక్తి పెరగడానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

Days

25Days-50 Spoons, 50Days-100 Spoons

Reviews

There are no reviews yet.

Be the first to review “WEIGHT GAIN & ENERGY POWDER”

Your email address will not be published. Required fields are marked *