Piles, Fissure & Fistula Powder (Combo)

Original price was: ₹2,500.00.Current price is: ₹1,999.00.

పదార్థాలు (Ingredients):

12 శుద్ధ ఆయుర్వేద మూలికలతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రభావవంతమైన నేచురల్ పౌడర్:

గులా సుర్జ్, ఆవల ఖష్క్, ఫదీయాన్, ఏలకులు, జీలకర్ర, ముస్లీ సఫెద్, లజ్వంటి, తల్మఖానా, అశ్వగంధ నాగోరి, పోస్ట్ హలీలా, పోస్ట్ బలీలా, మిశ్రీ.

— ఇవన్నీ సరైన మోతాదులో కలిపి తయారు చేసిన ఆయుర్వేద పౌడర్.

▶ Watch Product Video

SKU: N/A Category:

వాడే విధానం –

PILES * FISSURE * FISTULA పౌడర్:
ఉదయం & సాయంత్రం భోజనం చేసిన 1 గంట తర్వాత 1 స్పూన్ పౌడర్ ని గోరువెచ్చని నీటితో తాగాలి.

పైల్స్ కేర్ లేహ్యం:

రోజుకు రెండు సార్లు భోజనం చేసిన తర్వాత 1 చెంచా లేహ్యం తీసుకొని వెంటనే సాధారణ నీటితో తాగాలి.

పైల్స్ కేర్ ఆయుర్వేదం టాబ్లెట్:

ఉదయం – 1 టాబ్లెట్ ,సాయంత్రం – 1

రొజుకు  రెండు సార్లు భోజనం చేసిన తర్వాత నీటితో వాడాలి.

➤పైల్స్ కేర్ ఆయింట్‌మెంట్:

రాత్రి నిద్రకు ముందు పైల్స్ ఉన్న ప్రదేశంలో ఒకసారి ఆయింట్‌మెంట్ రాసుకోవాలి. ఒక రోజు ఒకసారి, మరొక రోజు మరొకసారి ఇలా 30 రోజులు రాయాలి. ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.

➤CONSTIPATION POWDER(కాన్స్టిపేషన్ పౌడర్):

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ కలిపి తాగాలి.ఒక నెల నియమితంగా వాడితే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి.

Diet Restrictions (ఆహార నియమాలు):
నాన్ వెజ్ వద్దు, ఫ్రై ఐటమ్స్ వద్దు, వంకాయ వద్దు, వేడి పదార్థాలు వద్దు. రోజుకు 4 నుండి 5 లీటర్లు నీరు తాగాలి. గోరువెచ్చని నీటిలో 200 ml కషాయం తాగాలి.

Grams

100g

Reviews

There are no reviews yet.

Be the first to review “Piles, Fissure & Fistula Powder (Combo)”

Your email address will not be published. Required fields are marked *