1. Dry Skin వారికి:
ఫేస్ గ్లో ప్యాక్నుఒక స్పూన్ పౌడర్‌ను కొద్ది గ్లాసుల గోరువెచ్చని పాలలో బాగా కలిపి ముఖానికి రాసి 15–20 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడగాలి.
2. Oily Skin వారికి:
ఫేస్ గ్లో ప్యాక్‌ను రోజు విడిచి రోజు
ముఖానికి రాసి 15–20 నిమిషాలు ఉంచి కడగాలి.
3. అన్ని స్కిన్ టైప్స్:
ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచి, వృత్తాకారంలో మసాజ్ చేస్తూ కడగాలి.
4. వాడకం విధానం:
7 రోజుల పాటు నిరంతరంగా వాడితే ముఖంలో సహజమైన గ్లో కనిపిస్తుంది. మంచి ఫలితాల కోసం 7 రోజుల ఉపయోగం తర్వాత కనీసం 14 రోజులు కొనసాగించాలి.
5. వయసు పరిమితి:
18–80 సంవత్సరాల వారు వాడుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహాతో వాడాలి.
వాడకం వల్ల ప్రయోజనాలు:
ముఖం సహజంగా గ్లో అవుతుంది, స్కిన్ సాఫ్ట్ & స్మూత్ అవుతుంది, డల్‌నెస్ తగ్గుతుంది, మచ్చలు క్రమంగా తగ్గుతాయి, ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.
ఇది 100% సహజమైన ఉత్పత్తి, ఎలాంటి కెమికల్స్ కలపబడలేదు.









Reviews
There are no reviews yet.