Multi Vitamin Powder

Price range: ₹299.00 through ₹549.00

Ingredients:
అలసంద గింజలు, చియా గింజలు, పుష్కాయ గింజలు, నువ్వులు గింజలు, తేనె మిశ్రమంతో చేసిన పౌడర్

▶ Watch Product Video

SKU: N/A Category:

ఎవరు తీసుకోవచ్చు:
యువకులు, పెద్దలు, పురుషులు మరియు మహిళలు 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.

తీసుకునే విధానం:
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా పాలలో ఒక చెంచా పౌడర్ కలిపి తాగాలి.

ఫలితాలు తీసుకునే కాలం:
15–30 రోజులు నిరంతరంగా తీసుకుంటే ఫలితం మీరు స్వయంగా గమనిస్తారు.

గమనిక:
మార్కెట్‌లో లభించే మల్టీవిటమిన్ మాత్రలకన్నా ఫలితంగా, సహజమైన నేచురల్ పదార్థాలతో చేసిన ఈ పౌడర్‌ను వాడండి.

ప్రయోజనాలు:
ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఒమెగా-3 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇమ్యూనిటీ ని పెంచుతుంది. శరీరానికి శక్తి మరియు స్టామినా ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పూర్తిగా నేచురల్ పదార్థాలతో తయారు చేసినది.

Days

15Days-15 Spoons, 30Days-30Spoons

Reviews

There are no reviews yet.

Be the first to review “Multi Vitamin Powder”

Your email address will not be published. Required fields are marked *