వాడే విధానం –
➤ PILES * FISSURE * FISTULA పౌడర్:
ఉదయం & సాయంత్రం భోజనం చేసిన 1 గంట తర్వాత 1 స్పూన్ పౌడర్ ని గోరువెచ్చని నీటితో తాగాలి.
➤పైల్స్ కేర్ లేహ్యం:
రోజుకు రెండు సార్లు భోజనం చేసిన తర్వాత 1 చెంచా లేహ్యం తీసుకొని వెంటనే సాధారణ నీటితో తాగాలి.
➤పైల్స్ కేర్ ఆయుర్వేదం టాబ్లెట్:
ఉదయం – 1 టాబ్లెట్ ,సాయంత్రం – 1
రొజుకు రెండు సార్లు భోజనం చేసిన తర్వాత నీటితో వాడాలి.
➤పైల్స్ కేర్ ఆయింట్మెంట్:
రాత్రి నిద్రకు ముందు పైల్స్ ఉన్న ప్రదేశంలో ఒకసారి ఆయింట్మెంట్ రాసుకోవాలి. ఒక రోజు ఒకసారి, మరొక రోజు మరొకసారి ఇలా 30 రోజులు రాయాలి. ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.
➤CONSTIPATION POWDER(కాన్స్టిపేషన్ పౌడర్):
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ కలిపి తాగాలి.ఒక నెల నియమితంగా వాడితే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి.
➤ Diet Restrictions (ఆహార నియమాలు):
నాన్ వెజ్ వద్దు, ఫ్రై ఐటమ్స్ వద్దు, వంకాయ వద్దు, వేడి పదార్థాలు వద్దు. రోజుకు 4 నుండి 5 లీటర్లు నీరు తాగాలి. గోరువెచ్చని నీటిలో 200 ml కషాయం తాగాలి.













Reviews
There are no reviews yet.