వాడకం:
అర కప్పు నీటిలో 2–3 స్పూన్లు పౌడర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని 200 ml పాలలో వేసి 7 నిమిషాలు SLOW FLAME పై మరిగించాలి. తీపి కోసం బెల్లం లేదా రుచికి తగినట్లు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు.
పిల్లలు, పెద్దలు, గర్భిణీ మహిళలు, వృద్ధులకు బ్రేక్‌ఫాస్ట్ గా లేదా రాత్రి భోజనంగా ఉపయోగించవచ్చు. ఆరోగ్యానికి మంచి అయిన సహజ CSR ORGANIC – PROTEIN & FIBRE మిశ్రమం.
ప్రయోజనాలు:
-
రోజంతా ఎనర్జీ, అలసట తగ్గింపు* జీర్ణక్రియ మెరుగుదల, గ్యాస్/అసిడిటీ తగ్గింపు
-
పిల్లలు, మహిళలు, వృద్ధులకు పూర్తి పోషకాహారం* శరీర బలం & స్టామినా పెరుగుదల
-
కండరాల బలానికి సహాయం, బరువు నియంత్రణ
-
ఎముకలు బలపడటానికి, రోగనిరోధక శక్తి పెంపు













Reviews
There are no reviews yet.